Surprise Me!

కార్తికేయ2 టాప్ మూవీగా రికార్డ్ *Tollywood | Telugu OneIndia

2022-08-17 1 Dailymotion

Nikhil Siddharth Now Did Karthikeya 2 Movie Under Chandoo Mondeti Direction. This Movie Collect 18.51 Cr in 4 Days | బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. ప్రత్యేకమైన ఇమేజ్‌తో టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా దూసుకుపోతోన్నాడు నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి వరుస సినిమాలతో సందడి చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నిఖిల్ 'కార్తికేయ 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఫలితంగా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.
#nikhilsiddharth
#karthikeya
#anupamaparameswaran
#chandoomondeti